A wonderful opportunity to fulfill the dream of owning a home
సిటీబ్యూరో, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): సొంతింటి కలను నెరవేర్చు కునే అద్భుత అవకాశాన్ని ఏ2ఏ హోం ల్యాండ్ ఈ పండుగ సీజన్లో కల్పి స్తోంది. టీఎస్ రెరా పర్మిషన్ తో బాలానగర్ కూకట్పల్లి వై జంక్షన్కు అత్యంత సమీపంలో అత్యాధునిక వసతులు, వై ఆహ్లాదకర పచ్చటి వాతావరణంతో కూడిన 3బీ హెచ్క ప్రీమియమ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సప్త చక్ర కాన్సెప్ట్ ఉన్న ల్యాండ్ స్కేపింగ్, పెద్ద పెద్ద బాల్కనీలతో కూడిన లార్జ్ హోమ్స్ ఉన్నాయి. రఘురామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ చేస్తు న్నట్లు, సొంత ఇల్లు కావాలనుకునేవారు ఫెస్టివ్ ఆఫర్ను సద్విని యోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.